మరింత ముదురుతున్న ‘మూవీ రూల్జ్’ పైరసీ యుద్ధం – టాలీవుడ్‌ని పట్టిపీడిస్తున్న అంతులేని మాఫియా
టాలీవుడ్ వృద్ధిని అడ్డుకుంటున్న అతిపెద్ద ప్రమాదం పైరసీ మాఫియా. తాజాగా ఐబొమ్మ అడ్మిన్ రవిని పోలీసులు అరెస్ట్ చేసి, ఆ నెట్‌వర్క్‌ను డిస్మాంటిల్ చేసినట్లు ప్రకటించారు. బప్పం టీవీ వంటి అనేక సైట్లను కూడా బ్లాక్ చేశారు. దీంతో కొంతమంది ఇప్పుడు పైరసీ తగ్గుతుందని భావించారు. కానీ వాస్తవం పూర్తిగా వ్యతిరేకం. పైరసీ ప్రపంచంలో అసలు బాస్ అయిన ‘మూవీ రూల్జ్’ మాత్రం ఇంకా పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ దందాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. 🔥…

