ట్రాఫిక్ చలాన్ల వసూలులో బలవంతం నిషేధం: వాహన తాళాలు లాక్కునే హక్కు పోలీసులకు లేదు – హైకోర్టు

ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించాలంటూ వాహనదారులను బలవంతం చేయరాదని, చలాన్ల వసూలు కోసం వాహనాలను అడ్డుకోవడం లేదా వాహనాల తాళం చెవులు లాక్కునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు జరిమానా చెల్లించకపోతే, చట్ట ప్రకారం సంబంధిత కోర్టు ద్వారా మాత్రమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలాన్లు చెల్లిస్తే…

Read More