ఉత్తరప్రదేశ్‌లో రైల్వే ట్రాక్ దాటుతుండగా యువకుడిని రైలు ఢీకొట్టిన దారుణం – వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాలోని దాద్రి ప్రాంతంలో ఓ యువకుడు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, తుషార్ అనే యువకుడు తన బైక్‌పై రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో క్రాసింగ్ గేట్ మూసివేసి ఉన్నప్పటికీ అతను అజాగ్రత్తగా దానిని దాటేందుకు ప్రయత్నించాడు. బైక్ ట్రాక్ మీద…

Read More