ఓయులో ఉద్రిక్తత: విద్యార్థుల నిరసనలు, పోలీస్ బందోబస్తు, ఉద్యోగాలపై ప్రశ్నలు

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం పర్యటన సందర్భంగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఆరు నెలల క్రితం “ఎవరు నిరసన చేసినా ఆపకండి, పోలీస్ బందోబస్తు అవసరం లేదు, నేను ప్రజల ప్రశ్నలకు సమాధానం చెబుతాను” అని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఈసారి మాత్రం వేలాది మంది పోలీసులతో ఓయుకు రావడం విద్యార్థుల్లో అసంతృప్తిని రేపింది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వినకుండా కేవలం ముందుగా రాసుకొచ్చిన ప్రసంగం చదివి వెళ్లిపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. సమస్యలపై మాట్లాడే…

Read More

టీజీపీఎస్సీ ఫలితాల రద్దుపై అత్యవసర చర్యలు – నిరుద్యోగులలో ఆందోళన పెరుగుదల

టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల వ్యవహారం రాష్ట్రంలో కొత్త మలుపు తిరిగింది. హైకోర్టు తాజా తీర్పుతో 2015 గ్రూప్-1 సెలెక్షన్ లిస్ట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ➡️ హైకోర్టు తీర్పుపై అపీల్‌కు నిర్ణయం చైర్మన్ బుర్ర వెంకటేశం అధ్యక్షతన కమిషన్ సభ్యులు సుదీర్ఘంగా చర్చించిన తరువాత, న్యాయ నిపుణుల సలహా మేరకు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అపీల్ చేసేందుకు సిద్ధమయ్యారు.కమిషన్ ప్రకారం,…

Read More