అమెరికా హెచ్‌1బి, హెచ్‌4 వీసాల తాత్కాలిక రద్దు: భారతీయులకు ప్రభావం

అమెరికాలో హెచ్‌1బి, హెచ్‌4 వీసాదారులకు షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం కొందరు విదేశీ ఉద్యోగులకు వారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈమెయిల్ల ద్వారా సమాచారం పంపింది. ఈ నిర్ణయం భారతీయ ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్‌1బి, హెచ్‌4 వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేసిన…

Read More

ఇండిగో బంపర్ ఆఫర్ – ప్రయాణికులకు ₹10,000 వౌచర్; H1B వీసాదారులకు ట్రంప్ షాక్, ఇంటర్వ్యూలు రద్దు

ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల జరిగిన లోపాలను సరిదిద్దుకునే భాగంగా, ప్రయాణికులకు ₹10,000 ట్రావెల్ వౌచర్ అందజేస్తోంది. ఈ వౌచర్‌ను వచ్చే 12 నెలల్లో ఎప్పుడైనా ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. ఇండిగో చేసిన తప్పిదానికి ఈ విధంగా పరిహారం ఇస్తున్నట్లు విమానయాన రంగం పేర్కొంటోంది. ఇక మరోవైపు, అమెరికాలో ఉన్న H1B వీసాదారులకు భారీ షాక్ తగిలింది. అమెరికా అకస్మాత్తుగా వీసా ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో వీసాదారులు తీవ్రమైన ఇబ్బందులకు…

Read More