పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు రేహాన్ వాద్రా.. ఎంగేజ్మెంట్ వార్తలు వైరల్
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రేహాన్ తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల అవీవా బేగ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రేహాన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆ తర్వాత అదే ఫొటోను హైలెట్స్ సెక్షన్లో ఉంచడంతో వీరిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగిందనే ప్రచారం మరింత ఊపందుకుంది. వివరాల్లోకి…

