వనపర్తిలో కవిత–నిరంజన్ రెడ్డి పరస్పర ఆరోపణలు: అవినీతి, వ్యక్తిగత విమర్శలతో పెరుగుతున్న రాజకీయ వేడి
వనపర్తి రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు మాజీ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి మధ్య ఆరోపణల పరంపర తీవ్ర మలుపు తీసుకుంది. రెండు రోజుల జాగృతి జనబాట కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో పర్యటించిన కవిత, నిరంజన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత ఆరోపణల ప్రకారం, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను కబ్జా చేసి మూడు ఫార్మ్ హౌసులు నిర్మించారని, ఒక ఎకరాకు కూడా సాగునీరు…

