వారణాసి’ టీజర్: మహేష్–ప్రియాంకా జంటతో జక్కన్న సరికొత్త చరిత్ర

పాన్-వ‌ర‌ల్డ్ మూవీ వారణాసి జక్కన్న దర్శకత్వంలో శ్రేష్ఠమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెర‌కెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు విడుదలైన టైటిల్ & కాన్సెప్ట్ రివీల్ వీడియో భారీ అంచనాలు సృష్టించింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ మూవీని ఐమ్యాక్స్ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మహేష్ బాబు పాత్ర కోసం భారతీయ ప్రాచీన యుద్ధ కళలలో ప్రత్యేక శిక్షణ పొందారు. మెల్లగా కానీ పట్టు…

Read More

మహేష్ నెక్స్ట్ కోసం సరికొత్త ప్లాన్! వారణాసి తర్వాత జీఎంబీ బ్యానర్‌లోనే మరో భారీ సినిమా?

మ‌హేష్ నెక్స్ట్ కోసం స‌రికొత్త ప్లాన్!సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు తొలి సారి భారీ పాన్ ఇండియా మూవీ వార‌ణాసిలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని హాలీవుడ్ సినిమాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం మ‌హేష్ దాదాపు రెండేళ్లు కేటాయిస్తున్న విష‌యం తెలిసిందే. గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ మ‌రో ఎనిమిది నెలల్లో పూర్తి కాబోతోంది. ఎపిక్ ఫాంట‌సీ యాక్ష‌న్…

Read More

మహేష్ బాబు.. చిల్ మోడ్! ఫ్యామిలీతో రిలాక్స్డ్ టైమ్, వైరల్ అవుతున్న ఫొటోలు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. లేటెస్ట్ గా ఈ మంగళవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్స్ హడావిడి లేకుండా చాలా రిలాక్స్డ్ గా మహేష్ కనిపించడం ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. ఎప్పటిలాగే వైట్ షర్ట్, జీన్స్, తలపై క్యాప్…

Read More

రికార్డులు బ్రేక్ చేయలేకపోయిన ‘వారణాసి’ టైటిల్ టీజర్… అసలు కారణం ఇదేనా?

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి నుంచి వచ్చే ప్రతీ సినిమా ఒక హాంగామీనే. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ‘వారణాసి’ పై అంచనాలు మరింత ఎక్కువ.టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదలకు ముందు నుంచే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే విడుదలైన తర్వాత ఈ టీజర్ సాధించిన వ్యూస్ మాత్రం అంచనాలకు కొంత తక్కువగా ఉండటంపై చర్చ మొదలైంది. టీజర్‌లో డైలాగులు లేకపోవడమే హైలైట్ రాజమౌళి…

Read More

వారణాసి’కు ప్రియాంక చోప్రా తీసుకున్న పారితోషికం ఎంతంటే? ఇండస్ట్రీలో రికార్డ్ స్థాయి సెన్సేషన్!

భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతో కాలం తర్వాత గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాను పెద్ద తెరపై చూడబోతున్నారు. ఆమె ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ **‘వారణాసి’**లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల జరిగిన టైటిల్ రివీల్ ఈవెంట్‌లో ప్రియాంక సంప్రదాయ తెల్ల లంగావోణిలో దేవకన్యలా మెరిసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. టైటిల్‌తో పాటు మహేష్ బాబు…

Read More