అఖండ 2: తాండవం – వారణాసి లో బాలయ్య స్పెషల్ ప్రమోషన్ టూర్

అఖండ 2: తాండవం – వారణాసి లో బాలయ్య స్పెషల్ ప్రమోషన్ టూర్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయిక అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇరువురి కాంబినేషన్ లో వచ్చిన తాజా మూవీ ‘అఖండ 2: తాండవం’ ఇటీవలే థియేటర్లలోకి విడుదలైంది. ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది. అయితే రిలీజ్ తర్వాత మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్స్ డ్రాప్…

Read More