చిరు – వెంకటేష్ స్పెషల్ ఇంటర్వ్యూ.. హోస్ట్ ఎవరో తెలుసా?

చిరు – వెంకటేష్ కాంబోలో స్పెషల్ ఇంటర్వ్యూ.. హోస్ట్ ఎవరంటే?టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిరంజీవి,…

Read More

వెంకీ మామ ఆశ‌లు వదులుకోవాల్సిందేనా? దృశ్యం 3 రీమేక్‌పై అనుమానాలు!

వెంకీ మామ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనా?ఓటీటీల ప్ర‌భావం మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఇత‌ర భాష‌ల‌కు సంబంధించిన సినిమాలు చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి వ‌చ్చేస్తున్నాయి. దీంతో రీమేక్‌లు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా పోతోంది. అంతే కాకుండా పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఒకే సినిమాని ఒక్కో భాష‌లో ఒక్కో హీరో చేయాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఇప్పుడు ఏ భాష‌లో సినిమా విడుద‌లై హిట్ అనిపించుకున్నా స‌రే దేశం న‌లుమూల‌ల్లో ఉన్న ప్రేక్ష‌కుల‌కి తెలిసిపోతోంది….

Read More

మన శంకరవరప్రసాద్ గారు.. అసలు సర్‌ప్రైజ్ ఆ రోజే! ట్రైలర్ డేట్‌తో మాస్ హీట్ పెంచిన చిరు

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అందరూ ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని ఊహించుకున్నారు. కానీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSG) నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే లెక్క పూర్తిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ప్రమోషన్లను మరింత వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌లో హీట్ పెంచేసింది. జనవరి 4న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు…

Read More

ఇప్పటి జనరేషన్‌కు ‘గుండమ్మ కథ’లా మారిన సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’!

తరాలు మారినా వినోదాన్ని పంచే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి క్లాసిక్ చిత్రాల్లో ఎన్టీఆర్–ఏఎన్నార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుండమ్మ కథ’కు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఆరు దశాబ్దాలు గడిచినా ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిందంటే దాని గొప్పతనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి జనరేషన్ యువతకు కూడా ‘గుండమ్మ కథ’ పేరు తల్లిదండ్రుల ద్వారా పరిచయమవుతూనే ఉంది. ఇలాంటి అరుదైన క్లాసిక్ సినిమాల సరసన ఇప్పుడు ‘నువ్వు నాకు నచ్చావ్’…

Read More