మ్యాడ్ హీరో రామ్ నితిన్ సినిమాకు గురూజీ టైటిల్.. త్రివిక్రం టచ్‌తో సితార బ్యానర్లో కొత్త బజ్
మ్యాడ్ హీరో.. త్రివిక్రం కలిసి వచ్చేలా..?మ్యాడ్ సినిమాలో తన నటనతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు రామ్ నితిన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో రామ్ నితిన్ తన టాలెంట్ చూపించాడు. ఐతే అతను హీరోగా సితార బ్యానర్ లో ఒక సినిమా వస్తుంది. నాగ వంశీ ఈ సినిమాను బలగం కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన కొత్త దర్శకుడితో చేస్తున్నాడట. కథ లాక్ అవ్వగా తెలంగాణా నేపథ్యంలోనే ఈ సినిమా పెళ్లి నేపథ్యంతో ఉంటుందట….

