జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి: మైనారిటీ మంత్రివర్గంపై చర్చ – అజరుద్దీన్ ప్రమాణ స్వీకారంపై వివాదం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో మైనారిటీ ప్రతినిధిత్వం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఈ నిర్ణయం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో తీసుకోవడం పై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమ ఆరోపణల్లో, మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని, రెండు సంవత్సరాలుగా మైనారిటీకి మంత్రిపదవి ఇవ్వకపోయి, ఎన్నికల…

