సంక్రాంతి తర్వాత హాస్టల్స్‌లో చేపలకూర – మత్స్యకారుల కోసం కొత్త బీమా పథకం

రాష్ట్రంలో మత్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వ హాస్టల్స్‌తో పాటు క్రీడా పాఠశాలల్లోనూ చేపలకూర వడ్డించే నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌ను కొత్త ఏడాది ప్రారంభంలోనే అమల్లోకి తీసుకురావడానికి సంబంధిత శాఖలు కసరత్తు చేస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,152 సంఘాల్లో సభ్యులుగా నమోదు చేసుకున్న 4.21 లక్షల మత్స్యకారులకు బీమా పథకం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బీమా తరహాలో అమలుచేయనున్న ఈ పథకంతో వారి కుటుంబాలకు ఆర్థిక…

Read More

2047 విజన్ లేదా వాస్తవ ప్రజా సమస్యలు? – తెలంగాణ పరిస్థితిపై వ్యంగ్య పరిశీలన

ఈరోజు కనిపిస్తున్న వార్తలు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విజన్ 2047 కాన్సెప్ట్, అలాగే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకుంటున్న ఘర్షణలు – ఇవన్నీ తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఎటు దిశగా వెళ్తోందో చూపిస్తున్నాయి.నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అభ్యర్థులను బెదిరించడం నుంచి, ఎన్నికల ప్రక్రియలో కలతలు సృష్టించడం వరకు పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. 🚩 రేవంత్ రెడ్డి విజన్ 2047: కలలు గొప్పలు… కానీ? సీఎం మాట్లాడుతూ తెలంగాణను క్యూర్ – ప్యూర్ – రేర్…

Read More