గద్వాల రైతుల సమస్యలు, రాజకీయ మార్పులు… హామీలు అమలు చేయాలన్న డిమాండ్ గర్జన

గద్వాల ప్రాంతంలో రైతుల సమస్యలు, రాజకీయ నాయకుల మార్పులు, అమలు కాని హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీడ్ పత్తి సాగు చేసే రైతులు దశాబ్దాలుగా కంపెనీలు, ఆర్గనైజర్ల చేతిలో నష్టపోతూ అప్పుల బారిన పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, సబ్సిడీలు వంటి హామీలు అమలు కాలేదని ప్రజలు ఆవేదన…

Read More

జూబిలీ హిల్స్‌లో అభివృద్ధి హామీ: నవీన్ యాదవ్‌కు మద్దతు కోరిన సీఎం రేవంత్

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబిలీ హిల్స్ ప్రజల అభివృద్ధి కోసం నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్లో వర్షాల సమయంలో బస్తీలు మునిగినప్పుడు తమ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. కాగా, గత ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ ప్రజల మధ్యకు రాలేదని ఆరోపించారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం డ్రగ్స్,…

Read More