వికారాబాద్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో లంచం ఆరోపణలు… కేసు పేరిట డబ్బుల డిమాండ్
వికారాబాద్ జిల్లాలోని ఉమెన్ పోలీస్ స్టేషన్‌పై లంచం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒక 498ఏ కేసు పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తాండూర్‌కు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ తనపై నమోదైన గృహ హింస కేసు నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు పిలిచారని తెలిపారు. తన భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కౌన్సిలింగ్ చేయకుండా నేరుగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. అదే కేసులో తనతో పాటు…

