ఫుట్‌బాల్‌పై కోట్లు… రైతు బంధు, ఉద్యోగాలపై మౌనం: గుంపు మేస్త్రి పాలనపై పావని గౌడ్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు పెరుగుతున్న వేళ, పావని గౌడ్ తీవ్ర వ్యాఖ్యలతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఫుట్‌బాల్ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏంటి అని ఆమె నిలదీశారు. రైతు బంధుకు నిధులు లేవని, గురుకులాల్లో పిల్లలకు సరైన భోజనం పెట్టడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, కానీ ఫుట్‌బాల్ కోసం మాత్రం…

