ప్రభాస్ గౌరవమే వేరు.. బాలీవుడ్‌లో ఫ్యామిలీ విలువలు చచ్చిపోయాయి: జరీనా వాహబ్
ప్రభాస్ గౌరవమే వేరు.. బీటౌన్ లో అది చచ్చిపోయింది: బాలీవుడ్ సీనియర్ నటిబాలీవుడ్ కు చెందిన అనేక మంది నటీనటులు టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలుగు ఇండస్ట్రీ తీరును కొనియాడుతుంటారు. కలిసి పనిచేసిన క్యాస్టింగ్ కోసం మాట్లాడుతుంటారు. ఇప్పుడు బీటౌన్ సీనియర్ నటి జరీనా వాహబ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో కొన్నేళ్లుగా రాణిస్తున్న జరీనా వాహబ్.. తనకంటూ…

