బీసీ రిజర్వేషన్లు–స్థానిక సంస్థల ఎన్నికలు: నేడు క్యాబినెట్ కీలక నిర్ణయం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలల తరబడి కొనసాగుతున్న అనిశ్చితి నేడు కొంతవరకు చెదరనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే గ్రామీణ పాలక వర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలు దాటిపోయింది. సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ పదవులు ఖాళీ అయినా పల్లెల్లో పూర్తి స్థాయి పరిపాలన నిలిచిపోయిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో…

