Chandana R

సభా సాంప్రదాయాలు దిగజారుతున్నాయి… భాషపై రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి: జాఫర్ హుసేన్

సభా సాంప్రదాయాలు, అధ్యక్ష గౌరవ మర్యాదలు, రాజకీయ భాషపై తెలంగాణ శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే శ్రీ జాఫర్ హుసేన్. రాజకీయ నాయకులందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు చేయాలని, కానీ భాషను దిగజార్చే విధంగా మాట్లాడడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. సభా వేదికగా మాట్లాడుతూ జాఫర్ హుసేన్, “మనం అందరం రాజకీయ నాయకులమే. ఎవరైనా ఎదుటి వారిని గౌరవిస్తూ విమర్శలు చేయాలి. కానీ మాటల స్థాయిని దిగజార్చడం రాజకీయ లక్షణం కాదు,…

Read More

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త ఇప్పించండి సార్” – అధికారి కాళ్లు పట్టుకున్న రైతులు

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త అయినా ఇప్పించండి సార్” అంటూ రైతులు వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకొని వేడుకున్న హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నరసింహులపేట మండలంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతు వేదిక వద్ద ఆదివారం యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. పంటను కాపాడుకునేందుకు వచ్చిన రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. ఈ క్రమంలో నరసింహులపేట…

Read More

నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు: నదీ జలాలే ప్రధాన అజెండా.. సభకు హాజరుకానున్న కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నదీ జలాల అంశమే ప్రధాన అజెండాగా చర్చకు రానుంది. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవుతోంది. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలియజేస్తారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెల్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణంపై సభ సంతాపం ప్రకటించనుంది. అనంతరం డిప్యూటీ…

Read More

శివాజీ వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది.. కానీ కొన్ని పదాలు ఖండించాల్సిందే: ఉమెన్‌గా నా అభిప్రాయం

ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ అంశం ఉమెన్ కమిషన్ వరకు వెళ్లగా, సమాజంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక తల్లి, ఒక మహిళగా ఈ వివాదంపై నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మొదటిగా చెప్పాలంటే, శివాజీ గారు చెప్పిన విషయాల్లో వాస్తవం ఉంది. సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై ఆయన మాట్లాడిన దానికి ప్రజల్లో ఎక్కువమంది మద్దతు ఇవ్వడమూ నిజమే. అయితే, అదే సమయంలో…

Read More

వికారాబాద్‌లో మహిళా శక్తి వేదిక ప్రత్యేక ఎగ్జిబిషన్‌.. మహిళా భారీ స్పందన

వికారాబాద్‌లో మహిళా శక్తికి వేదికగా నిలిచిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఆర్యవైశ్య మహిళా సంఘం వికారాబాద్ ఆధ్వర్యంలో మహిళా శక్తి వేదిక పేరుతో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని సంఘం సెక్రటరీ యాజకి సువర్ణ నేతృత్వంలో నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌లో మహిళలు స్వయంగా తయారు చేసిన గృహోపయోగ వస్తువులు, కలహస్త ఉత్పత్తులు, బట్టలు, లేడీస్ ఎంపోరియం వస్తువులు, ఆహార పదార్థాలు, పచ్చళ్లు, నోములు, కలంకారి, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ, బ్రాస్…

Read More

రుక్మిణి వసంత్‌కు గ్లోబల్ ఛాన్స్.. ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్‌తో రొమాన్స్?

రుక్కు గ్లోబల్ ఛాన్స్.. ఫ్యాన్స్ కి పండగే..!కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు అన్ని భాషల్లో హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది. సప్త సాగరాలు దాటి సినిమాతో ఆమె పాపులర్ అవగా తెలుగులో నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది. ఐతే ఆ సినిమా ఎలా వచ్చిందో అలానే వెళ్లింది. ఇక రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 తో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ లో ఛాన్స్ పట్టేసింది….

Read More

GHMC మూడు కార్పొరేషన్లుగా విభజన..? హైదరాబాద్‌పై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

GHMC: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం.. రేవంత్ సర్కార్ వ్యూహం ఇదేనా?హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలక మండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి చెందడంతో ఇంకా విస్తీర్ణం పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఓఆర్‌ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలను…

Read More

New Rules 2026: జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న 10 కీలక మార్పులు ఇవే!

New Rules 2026 కొత్త రూల్స్: జనవరి 1 నుండి మారబోతున్న 10 అంశాలు ఇవే!కొత్త ఏడాది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు.. మన జేబులపై, జీవితాలపై ప్రభావం చూపబోతోంది. 2026 జనవరి 1నుండి బ్యాంకింగ్, రేషన్ కార్డులు, గ్యాస్ ధరలు, జీతాల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆ 10 మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Read More

హృదయాన్ని తాకిన దండోరా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హృదయాన్ని తాకిన దండోరా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితెలంగాణ నేపథ్యంలో ఎన్నో సినిమాలు ఈమధ్య తెర మీదకు వస్తున్నాయి. ఐతే వాటిలో ఒక్కో సినిమా ఒక్కో నేపథ్యంతో వస్తుంది. బలగం సినిమా తెలంగాణా పల్లెలో అనుబంధాల గురించి తీస్తే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఇక ఇప్పుడు అదే తెలంగాణా నేపథ్యంతో వచ్చిన సినిమా దండోరా. ఈ సినిమాను మురళి కాంత్ దేవసోత్ డైరెక్ట్ చేశారు. సినిమాలో శివాజి, బిందు మాధవి, నవదీప్, మౌనిక ఇంపార్టెంట్ రోల్స్…

Read More

సూర్యతో వెంకీ అట్లూరి రిస్క్ తీసుకోవడం లేదా? వయసు గ్యాప్ లవ్ స్టోరీపై ఆసక్తికర చర్చ

వెంకీ అట్లూరి టాలీవుడ్‌లో తనదైన సెన్సిబిలిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. తొలి సినిమా **‘తొలిప్రేమ’**తో క్లాసిక్ డెబ్యూ ఇచ్చిన వెంకీ, ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ వంటి చిత్రాలు కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ, తన కథన శైలిని మాత్రం ఎక్కడా వదల్లేదు. ప్రేమ, భావోద్వేగాలు, రిలేషన్‌షిప్స్‌ను సున్నితంగా చూపించడమే అతని బలంగా మారింది. ‘సార్’ సినిమాలోనూ బోధనాత్మక వాతావరణంలో అందమైన ప్రేమకథను మిళితం చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘లక్కీ భాస్కర్’…

Read More