Entertainment
ప్లాప్‌లు వచ్చినా తగ్గలేదు..! దేశభక్తి సినిమాలతో కంగనా మరో ప్రయత్నం
ప్లాప్ లు వచ్చినా హీరోయిన్ ఎక్కడా తగ్గలేదు!బాలీవుడ్ లో దేశభక్తి నేపథ్యంగల సినిమాలు నిరంతరం రిలీజ్ అవుతూనే ఉంటాయి. రకరకాల బ్యాక్ డ్రాప్ లో సిని మాలు చేస్తుంటారు. వాటికి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వందల వేలకోట్లు సాధించిన సినిమాలెన్నో. ఈ మధ్యనే రిలీజ్ అయిన ధురంధర్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. స్పై థ్రిల్లర్ లో ఈ సినిమా ఓ ట్రెండ్ ని సృష్టించింది. ఇందులో రణవీర్ సింగ్ స్పై రోల్…
క్లాస్ టైటిల్‌తో మసాలా ట్రీట్..? సంక్రాంతికి రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి
మాస్ మహరాజ్ రవితేజ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వస్తున్నారు. లాస్ట్ ఇయర్ మాస్ జాతర తో నిరాశపరిచిన రవితేజ భర్త మహాశయులకు సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు. రవితేజ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. సంక్రాంతికి పర్ఫెక్ట్…
అతనితో విజయ్–రష్మిక! రోమ్ వెకేషన్ ఫోటోలే సాక్ష్యాలా?
విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న.. గత కొన్ని రోజులగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం.. రోమ్ వెళ్లిన ఈ జంట ట్రిప్‌నే ఇప్పుడు అభిమానులు ఎక్కువగా గమనిస్తున్నారు. రోమ్ నుంచి వారు షేర్ చేసిన ఫోటోలు.. చూసి నెటిజన్లు తెగ ఆనంద పడిపోతున్నారు. విజయ.. రష్మిక కలిసి ఒకే ఫోటోలో కనిపించకపోయినా, వేరువేరుగా షేర్ చేసిన…
జై హనుమాన్‌ను పక్కన పెట్టిన రిషబ్ శెట్టి? శివాజీ కథతో ప్లాన్స్ మారాయా!
జై హనుమాన్ ని పక్కన పెట్టిన రిషబ్ శెట్టి..?రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బిజీగా ఉన్న స్టార్. కాంతారా రెండు సినిమాలతో ఆయన చేసిన హంగామా తెలిసిందే. యాక్టింగ్, డైరెక్షన్ రెండు చేస్తూ ఈ రేంజ్ ఇంపాక్ట్ చూపించడం అనేది ఒక గొప్ప విషయం. అందులో తన సత్తా చాటాడు రిషబ్ శెట్టి. కాంతారా తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టితో తెలుగు మేకర్స్ భారీ సినిమాలు చేస్తున్నారు….
అల్లు–అట్లీ సినిమాలో టైగర్ ష్రాఫ్ ఎంట్రీ? లాభమే కానీ లోకల్ రిస్క్ ఉందా!
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న ఆ భారీ ప్రాజెక్ట్ గురించి రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తోంది. ఇప్పటికే దీపికా పదుకొణె ఫిక్స్ కాగా, మరోవైపు జాన్వీ కపూర్, మృణాల్ వంటి స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఇండియన్ స్క్రీన్ మీద ఇద్దరు బిగ్గెస్ట్ డ్యాన్స్ అండ్ యాక్షన్…
నందమూరి నెక్స్ట్ జనరేషన్ రెడీనా..? మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై కొత్త ఊహాగానాలు
నందమూరి కుటుంబం నుంచి మరో తరం వెండితెరకు పరిచయం కానుందా..? నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై టాలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై అనేక ఊహాగానాలు వినిపించినప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయినా నందమూరి అభిమానులు మాత్రం ఆయనను తెరపై చూడాలనే ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలకృష్ణ కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సరైన…
సమంత – రాజ్ పెళ్లి వెనుక ఈమె హస్తం కూడా ఉందా?
సమంత – రాజ్ పెళ్లి వెనుక ఈమె హస్తం కూడా ఉందా?టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది సమంత. సేల్స్ గర్ల్ గా కెరియర్ మొదలుపెట్టిన సమంత.. ఆ తర్వాత కోలీవుడ్లో తన నటన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. తెలుగులో ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈమె.. వరుసగా మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్…
‘ది రాజా సాబ్’ ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ బోర్డ్ షాకింగ్ రిపోర్ట్..!
‘ది రాజా సాబ్’ ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ బోర్డ్ షాకింగ్ రిపోర్ట్..!రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది రాజా సాబ్’. యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్, ఫాంటసీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి రూపొందించిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే సినిమా పై అభిమానుల్లో…
పైరసీ భూతంపై టాలీవుడ్ సంచలన నిర్ణయం.. కనీసం ఇప్పటికైనా?
పైరసీ భూతంపై టాలీవుడ్ సంచలన నిర్ణయం.. కనీసం ఇప్పటికైనా?పైరసీ.. టాలీవుడ్ సినీ పరిశ్రమకు అతిపెద్ద భూతంగా మారింది. సుమారుగా కొన్ని సంవత్సరాలలోనే వేలకోట్ల నష్టాన్ని మిగిల్చిన ఈ పైరసీ దుండగులు సినీ పరిశ్రమను పూర్తిస్థాయిలో నష్టాల్లో ముంచేస్తున్నారు అనడంలో సందేహం లేదు. అయితే ఈ పైరసీని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కంకణం కట్టుకున్నా.. ఎప్పటికప్పుడు కొత్త పైరసీ యాప్ లు పుట్టుకొస్తూ అధికారులకు తలనొప్పిగా మారాయి. అయితే ఈ పైరసీ భూతాన్ని తరిమికొట్టడానికి టాలీవుడ్ సినీ…
అనగనగా ఒక రాజు.. తెర ముందు – వెనకా నవీన్ పొలిశెట్టేనా..?
టాలీవుడ్‌లో హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా, కథ నుంచి ప్రమోషన్ వరకు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతున్న ట్రెండ్ ఇప్పుడు పీక్‌లో ఉంది. ఈ కోవలోనే నవీన్ పొలిశెట్టి పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ‘అనగనగా ఒక రాజు’ సినిమాకు ఆయన తెరపై హీరోగానే కాకుండా, తెర వెనక కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నవీన్‌కు రైటింగ్‌పై ఉన్న పట్టు తెలిసిందే. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్…

