Entertainment
సోలోగా ‘పరాశక్తి’.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం శివ కార్తికేయన్‌కు రిస్క్ అవుతుందా?
ప్రస్తుతం కోలీవుడ్ లో దళపతి విజయ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఆయన సినిమాలు చేస్తున్న టైం లోనే రిలీజ్ టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ మరింత ఉంది. దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ అసలైతే జనవరి 9 అంటే రేపు శుక్రవారం రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో పాటు మిగతా…
శ్రీలీల లవ్ స్టోరీలు ఎందుకు రావట్లేదు..? కమర్షియల్ ట్రాప్‌లో చిక్కుకుందా?
యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో కూడా తన మార్క్ చాటుతుంది శ్రీలీల. తెలుగు అమ్మాయే అయినా అమ్మడు కన్నడ ఇండస్ట్రీలో తొలి సినిమా చేసింది. ధమాకాతో తొలి హిట్ అందుకున్న శ్రీలీల తెలుగులో వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేస్తుంది. ఐతే సినిమాలైతే చేస్తుంది కానీ శ్రీలీలకు సక్సెస్ లు మాత్రం పడలేదు. ఐతే స్టార్ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ అంటే కేవలం సాంగ్స్, రెండు మూడు సీన్స్ కోసమే అన్నట్టు ఉంటుంది. తిరుపతిలో…
మెగా పవర్ స్టార్ 2026.. BBC టాప్ గేర్ కవర్‌తో రామ్ చరణ్ గ్లోబల్ మ్యాజిక్!
మెగా పవర్ స్టార్ 2026.. మొదట్లోనే టాప్ గేర్ మ్యాజిక్!తెలుగు సినిమా స్టామినా ఇప్పుడు మామూలుగా లేదు. ఒకప్పుడు కేవలం మన సౌత్ కి మాత్రమే పరిమితమైన మన హీరోలు ఇప్పుడు గ్లోబల్ లెవల్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. కేవలం సినిమాల కలెక్షన్లు మాత్రమే కాదు వారి లైఫ్ స్టైల్ అలాగే పర్సనల్ ఇంట్రెస్టులు కూడా ఇంటర్నేషనల్ లెవల్ లో అందరినీ ఆకర్షిస్తున్నాయి. 2026 మొదట్లోనే మెగా పవర్ స్టార్ అలాంటి ఒక క్రేజీ అచీవ్…
ఈసారి సంక్రాంతి మొత్తం మనోళ్లదే..! తమిళ సినిమాలకు నో ఎంట్రీ
2026 సంక్రాంతి కోసం తెలుగు ప్రేక్షకులు గత ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ప్రతి సారి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సంక్రాంతికి పెద్ద సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు భారీగా రావడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా బ్యాక్ టు బ్యాక్ ఏకంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గత నెల వరకు ఈ ఐదు సినిమాల్లో కనీసం ఒకటి రెండు అయినా వాయిదా పడే అవకాశాలు…
ఆ సంక్రాంతి సినిమాలో ఫరియా అబ్దుల్లా ఫన్ క్యామియో.. చిన్న రోల్ కానీ పెద్ద హైలైట్!
నటి ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకులకు ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఆమె టైమింగ్, కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత ఫరియాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘జాతిరత్నాలు’ తర్వాత ఫరియాకు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అలరి నరేష్‌తో కలిసి నటించిన సినిమాలు సహా కొన్ని ప్రాజెక్టులు ఆమె…
సారా అర్జున్ రేర్ ఫీట్.. IMDbలో నెం.1, విజయ్–ప్రభాస్‌లను దాటి టాప్‌లో!
సారా అర్జున్ రేర్ ఫీట్.. దళపతి విజయ్, ప్రభాస్ ను దాటి మరీ మొదటి ప్లేస్ లో!కొన్ని సినిమాలు కొంతమంది నటీనటులను ఎక్కడికో తీసుకెళ్తాయి. అప్పటివరకు ఉన్న క్రేజ్, మార్కెట్ ను తాము నటించిన కొన్ని సినిమాలు విపరీతంగా పెంచుతాయి. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు ఎంతో మంది నటీనటులకు మంచి పేరు తీసుకురాగా, రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ సినిమా దురంధర్ అందులో నటించిన అందరికీ పెద్ద పేరుని తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వద్ద దురంధర్ కలెక్షన్ల…
ఒక్క ఛాన్స్ ఇస్తే అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర పడేస్తా” – ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి సంచలన వ్యాఖ్యలు
ఒక్క ఛాన్స్.. అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా.. ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి ఎవరో తెలుసా..?నాకు అనుమతివ్వండి… అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా… అంటోంది ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి.. అతను ఎక్కడున్న భారత్‌కు తీసుకొచ్చి అతడిని మోకాళ్ల మీద నిలబెడతానని పేర్కొనడం సంచలనంగా మారింది.. కాగా.. లిడియా లక్ష్మి.. ఆంధ్రా అబ్బాయి తుమ్మపాల వెంకట్‌ను వివాహమాడింది. భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆకర్షితురాలై ఇక్కడి సంస్కృతి సనాతన ధర్మాన్ని స్టడీ చేసింది…
దిల్ రాజు బ్యానర్ నుంచి వంశీ పైడిపల్లి ఎగ్జిట్..? సల్మాన్ ఖాన్ మూవీతో షాక్!
కొంతమంది డైరెక్టర్స్ కొన్ని నిర్మాణ సంస్థల దగ్గర ఏళ్లకు ఏళ్లు పనిచేస్తుంటారు. బయట వాళ్లతో సినిమాలు తీయలేక కాదు ఆ కంపెనీతో అలాంటి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అందుకే వాళ్లని ఫలనా బ్యానర్ కి ఆస్థాన దర్శకులు అంటుంటారు. అంతేకాదు ఆ బ్యానర్ లో వచ్చే సినిమాలకు ఈ డైరెక్టర్స్ ఇన్ డైరెక్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. టాలీవుడ్ లో అలాంటి నిర్మాతలు, దర్శకుల కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. అలాంటి వారిలో ఒకరు వంశీ పైడిపల్లి. ఆయన…
వెంకీ మామ ఆశలు వదులుకోవాల్సిందేనా? దృశ్యం 3 రీమేక్‌పై అనుమానాలు!
వెంకీ మామ ఆశలు వదులుకోవాల్సిందేనా?ఓటీటీల ప్రభావం మొదలైన దగ్గరి నుంచి ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో రీమేక్‌లు చేయాల్సిన అవసరం లేకుండా పోతోంది. అంతే కాకుండా పాన్ ఇండియా సినిమాల పరంపర మొదలైన దగ్గరి నుంచి ఒకే సినిమాని ఒక్కో భాషలో ఒక్కో హీరో చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఏ భాషలో సినిమా విడుదలై హిట్ అనిపించుకున్నా సరే దేశం నలుమూలల్లో ఉన్న ప్రేక్షకులకి తెలిసిపోతోంది….
ప్రభాస్ పక్కన హీరోయిన్ అనగానే స్పామ్ కాల్ అనుకున్నా..! రిధి కుమార్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్, దర్శకుడు మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కించిన చిత్రం ‘ది రాజా సాబ్’. డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కొంచెం ఆలస్యంగా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రిధి కుమార్ సినిమా గురించి పలు కీలక విషయాలను పంచుకుంది. ప్రతి నటికీ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంటుంది. ప్రభాస్‌తో తాను…

