Bathukamma Update’s 2026
దసరాకు కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల పండుగ? 60 కార్పొరేషన్ పోస్టులపై హైకమాండ్ కసరత్తు!
తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి చర్చ మొదలైంది. దసరా పండుగకు ముందే కీలక పదవులను భర్తీ చేయాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. సుమారు 60 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించడం ద్వారా దాదాపు 200 మంది నాయకులకు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. అయితే, గతంలో పదవులు పొందిన వారిలో ఎంతమందికి మరోసారి అవకాశం దక్కుతుంది? పార్టీ కోసం కష్టపడిన కొత్త నాయకులకు ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా…

