News
రేవంత్ ప్రభుత్వం రేపటి పేరు చెప్పి ఈరోజు ఏం చేస్తోంది? మద్యం పాలసీ, అప్పులు, ఆదాయం–ఎవరికి లాభం?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం చేసే ప్రతి పని “రేపటి కోసం, భవిష్యత్తు కోసం” అంటూ ప్రకటిస్తున్నా, ఈరోజు ప్రజలకు ఏం అందుతోంది? అనే ప్రశ్న పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన చర్చ మద్యం విధానంపై జరుగుతోంది. 🍾 కొత్త మద్యం పాలసీ అమల్లోకి ఎక్సైజ్ శాఖ అంచనా ప్రకారం, ఈ విధానం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం వచ్చే…
ఎన్నిక కోసం ప్రేమ.. ప్రేమ కోసం పెళ్లి! నామినేషన్ వేసి అదే రోజు పెళ్లి చేసిన జంట సంచలనం | Sangareddy
సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక ఆచర్యకరమైన సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎన్నికల వేళల్లో తమ భార్యలను లేదా బంధువులను సర్పంచ్ బరిలో నిలపడం చాలా చోట్ల చూసినా, ఈ యువకుడి ఆలోచన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాళ్లపల్లి గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్, సర్పంచ్ పదవికి పోటీ చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ రిజర్వేషన్ ప్రమాణాల ప్రకారం ఈసారి సర్పంచ్ పదవి ఎస్సీకి…
పంచాయతీ ఎన్నికలు జ్వాలలు: విద్య నుంచి గ్రామ రాజకీయాల దాకా తెలంగాణ వాస్తవ స్థితి
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివినవాళ్లే IPS, IAS, శాస్త్రవేత్తలు, పెద్ద వ్యాపారస్తులు అయ్యారు.కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే చాలామందికి భయం, సందేహం, నిరాశ. 👉 ప్రశ్న ఒక్కటే — విద్యా వ్యవస్థ క్షీణించిందా? లేక రాజకీయాలు విద్యపై ప్రభావం చూపుతున్నాయా? పంచాయతీ ఎన్నికల్లో జ్వాలలు తొలి దశ పంచాయతీ ఎన్నికలకు విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది.4236 గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 25,654 మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. అంటే…
గ్రామ దర్బార్ వచ్చేసింది: ప్రజా సమస్యలకిది కొత్త పోరాటం | OK TV Special
ప్రజా గొంతుక — ఇది కేవలం మీడియా కాదు… ఇది పోరాటం. ఇన్నేళ్లుగా ప్రభుత్వ చుట్టూ తిరిగి పరిష్కారం దొరకని బాధలు, అన్యాయాలు, కన్నీళ్లను ఆయుధంగా మార్చింది OK TV. 👉 ఇప్పుడు మీ గుమ్మం దగ్గరకు గ్రామ దర్బార్ వస్తోంది. ఇప్పుడు మీ సమస్యకు ఓ గొంతు ఉంది. గ్రామ దర్బార్ ఎందుకు? ఎందుకంటే: ✔ ప్రతి సమస్యకు సమాధానం రావాలి✔ ప్రతి వాడికి న్యాయం దక్కాలి✔ గ్రామ అభివృద్ధి హక్కు కావాలి
2047 విజన్ లేదా వాస్తవ ప్రజా సమస్యలు? – తెలంగాణ పరిస్థితిపై వ్యంగ్య పరిశీలన
ఈరోజు కనిపిస్తున్న వార్తలు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విజన్ 2047 కాన్సెప్ట్, అలాగే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకుంటున్న ఘర్షణలు – ఇవన్నీ తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఎటు దిశగా వెళ్తోందో చూపిస్తున్నాయి.నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అభ్యర్థులను బెదిరించడం నుంచి, ఎన్నికల ప్రక్రియలో కలతలు సృష్టించడం వరకు పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. 🚩 రేవంత్ రెడ్డి విజన్ 2047: కలలు గొప్పలు… కానీ? సీఎం మాట్లాడుతూ తెలంగాణను క్యూర్ – ప్యూర్ – రేర్…
తెలంగాణా గౌరవం, రాజకీయ అన్యాయం & పవన్ కళ్యాణ్ వివాదం — గ్రౌండ్ లెవెల్ నుండి గళం 🔥
“తెలంగాణ వాళ్ల దృష్టి చెడుగా ఉంటుంది,”అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక మహిళా రాజకీయ నాయకురాలు స్పందించారు. ఆమె మాట్లాడుతూ: “హైదరాబాద్‌లో ఆస్తులు కొనడానికి, బిజినెస్ చేయడానికి, సినిమాలు తీయడానికి, ఉండడానికి తెలంగాణ సరిపోతుంది…కానీ మా మీద నువ్వు ‘నరదిష్టి’ అంటావా? ఇది తప్పు!” ఆమె స్పష్టంగా చెప్పారు: 🔹 రాజకీయ వ్యవస్థలపై అసంతృప్తి ఆమె తెలిపిన మరో ముఖ్య అంశం — పార్టీ లోపలి వ్యవహారాలు, గౌరవం లేకపోవడం,…
తెలంగాణను అవమానించారా? పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన యువకుడు!
తెలంగాణ వాళ్లపై కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీశాయి. Telangana ప్రజలపై “నరదృష్టి” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలపై చాలా మంది ఆగ్రహంతో స్పందిస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను —తెలంగాణ వాళ్ల కళ్ళు అంత చెడ్డవి అయితే, మీరంతా హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు? హైదరాబాద్‌లో మీ వ్యాపారాలు, మీ జీవనం, మీ సినిమా షూటింగ్‌లు, మీ ఆస్తులు — ఇవన్నీ ఇక్కడే కదా? 👉 ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి,👉 ఇక్కడ…
100 జన్మలు వచ్చినా రజినీకాంత్‌గానే పుడతా – గోవా IFFI లో భావోద్వేగ ప్రసంగం
100 జన్మలెత్తినా మళ్లీ మళ్లీ రజినీకాంత్‌గానే జన్మిస్తా..! గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ భారత సినిమా వేడుక ఈసారి ఒక చారిత్రాత్మక క్షణానికి వేదికైంది. భారత సినిమా చరిత్రలో చిరస్మరణీయ స్థానం కలిగిన సూపర్‌స్టార్ రజినీకాంత్ గారికి ఈ సందర్భంలో ప్రతిష్టాత్మకమైన ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందించారు. ఈ అవార్డును కేంద్ర సమాచారం & ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కలిసి రజినీ గారికి ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న…
మాస్ రాజా రవితేజ వారసుల ఎంట్రీ స్ట్రాటజీ – కొడుకు హీరోనా? కూతురు నిర్మాతనా?”
ఇదే ప్లానింగ్ మాస్ రాజా.. కొడుకు కూతురు ఇద్దరినీ..! స్టార్ హీరోల పిల్లలు సినిమాల్లోకి రావడం కామన్. కానీ మాస్ మహారాజ్ రవితేజ మాత్రం తన వారసుల ఎంట్రీని పూర్తిగా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ అతని కొడుకు మహాధన్ రవితేజ నటించిన “రాజా ది గ్రేట్” సినిమాలో చిన్న రోల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ టైంలోనే అతని ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫ్యాన్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అయితే వెంటనే హీరోగా లాంచ్…
ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో బాలీవుడ్ టాప్ హీరోయిన్..! ఎవరంటే..?
సందీప్ రెడ్డి వంగా వరుసగా కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకున్నాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ సినిమా “స్పిరిట్” దేశవ్యాప్తంగా భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ ఇప్పటికే ఫైనల్ కాగా, కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా సినిమాలో నటించబోతుందన్న రూమర్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే కరీనా స్వయంగా…

