తెలంగాణ బీసీ రిజర్వేషన్ల కోసం రాజకీయ ఉద్యమం: BC Political Front డిమాండ్”

ఎస్. దుర్గేయగౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, కన్వీనర్స్ ఐల్ వెంకన్న, బైరి శేఖర్, అంబాల నారాయణ గౌడ్, బోయ హక్కుల రాష్ట్ర సమితి అధ్యక్షులు బోయ గోపి, ఎలికటె విజయకుమార్ గౌడ్ మరియు ఎంబీసీ ఫోరం నాయకులు బడేసాబ్ పాల్గొన్నారు.

వారు ప్రత్యేకంగా పార్లమెంట్లో బీసీ బిల్‌ను చేర్చాలని, నైన్ షెడ్యూల్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. అయితే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులు ఈ అంశంపై పరిపూర్ణంగా స్పందించలేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *