జూబ్లీహిల్స్ బైఎలక్షన్ నామినేషన్లలో వివాదం – మాగంటి సునీతపై అధికారిక భార్య కానన్న ఆరోపణలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో, బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ చుట్టూ తీవ్ర వివాదం చెలరేగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి, అలాగే సునీత నామినేషన్లు ఓకే అయినప్పటికీ, సునీత అభ్యర్థిత్వంపై మాగంటి గోపీనాథ్ కుటుంబం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. మాగంటి గోపీనాథ్ తొలి భార్య కోసరాజు మాలిని దేవి కుమారుడు తారక్ ప్రద్యుమ్న కోసరాజు, ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసి, సునీత మాగంటి…

