Headlines

రాజకీయాలకే పరిమితమవుతున్న పాలన.. మున్సిపల్ ఎన్నికలు, అంతర్జాతీయ పరిణామాలపై విమర్శలు

రాజకీయ నాయకులు ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టి పాలనను విస్మరిస్తున్నారని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, ఓటర్ జాబితా సవరణకు మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. వార్డు వారీగా తుది ఓటర్ జాబితాను ఈ నెల 12న ప్రకటించనుండగా, 16న పోలింగ్ కేంద్రాల వారీ జాబితా విడుదల కానుంది. ఎన్నికలన్నింటినీ ఒకేసారి పూర్తి చేయాలనే తొందరలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనివల్ల పరిపాలనపై ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు…

Read Full News

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల్ని తిప్పి పంపకూడదు – కఠిన రిఫరల్ సిస్టంపై సర్కార్ కసరత్తు

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన ఏ రోగినైనా ఇకపై “సౌకర్యాలు లేవు”, “కేసు సీరియస్” అనే కారణాలతో తిప్పి పంపేందుకు వీలు ఉండదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయనుంది. రోగి పరిస్థితి ఎలా ఉన్నా ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేయాల్సిందే అన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పటిష్టమైన రిఫరల్ సిస్టం అమలుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…

Read Full News

ప్రశ్నించని ప్రజలే పాలకుల బలం..! తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎటు పోతుంది?

హాయ్ హలో అందరికీ నమస్తే…ఇది రాజకీయ విమర్శ కాదు – ఇది ఒక సాధారణ పౌరుడి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న మీడియా, రాజకీయాలు, పాలన అన్నీ కలిపి చూస్తే ఒకే విషయం స్పష్టంగా అర్థమవుతుంది – ప్రజా సమస్యలు వార్తలే కావడం లేదు. ఎవరు ఎవరిని తిట్టారు, ఎవరు ఎవరిపై కామెంట్ చేశారు అన్నదే హెడ్‌లైన్. కానీ రోడ్లు, నిరుద్యోగం, జీతాలు, రైతుల సమస్యలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. నాలుగో స్థంభం ఎవరికి పనిచేస్తోంది? నిష్పక్షపాతంగా…

Read Full News

రెబల్ సాబ్ రాంపేజ్.. ప్రీమియర్‌కే $1 మిలియన్ గ్రాస్.. ప్రభాస్‌కు హ్యాట్రిక్ రికార్డ్!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుకుంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా, హారర్‌- ఫాంటసీ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 8, 2026న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్ షోలు జరగనున్నాయి. సినిమా మీద క్రేజ్ మాత్రం పీక్స్‌కు చేరింది. విడుదలకు ముందే ఈ సినిమా నార్త్ అమెరికా మార్కెట్‌లో అరుదైన రికార్డ్ సాధించింది. ప్రీమియర్ షోలు మొదలుకాకముందే $1 మిలియన్ గ్రాస్ కలెక్షన్ దాటడం…

Read Full News

సోలోగా ‘పరాశక్తి’.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం శివ కార్తికేయన్‌కు రిస్క్ అవుతుందా?

ప్రస్తుతం కోలీవుడ్ లో దళపతి విజయ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఆయన సినిమాలు చేస్తున్న టైం లోనే రిలీజ్ టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ మరింత ఉంది. దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ అసలైతే జనవరి 9 అంటే రేపు శుక్రవారం రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో పాటు మిగతా…

Read Full News

శ్రీలీల లవ్ స్టోరీలు ఎందుకు రావట్లేదు..? కమర్షియల్ ట్రాప్‌లో చిక్కుకుందా?

యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో కూడా తన మార్క్ చాటుతుంది శ్రీలీల. తెలుగు అమ్మాయే అయినా అమ్మడు కన్నడ ఇండస్ట్రీలో తొలి సినిమా చేసింది. ధమాకాతో తొలి హిట్ అందుకున్న శ్రీలీల తెలుగులో వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేస్తుంది. ఐతే సినిమాలైతే చేస్తుంది కానీ శ్రీలీలకు సక్సెస్ లు మాత్రం పడలేదు. ఐతే స్టార్ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా ఛాన్స్ అంటే కేవలం సాంగ్స్, రెండు మూడు సీన్స్ కోసమే అన్నట్టు ఉంటుంది. తిరుపతిలో…

Read Full News

మెగా పవర్ స్టార్ 2026.. BBC టాప్ గేర్ కవర్‌తో రామ్ చరణ్ గ్లోబల్ మ్యాజిక్!

మెగా పవర్ స్టార్ 2026.. మొదట్లోనే టాప్ గేర్ మ్యాజిక్!తెలుగు సినిమా స్టామినా ఇప్పుడు మామూలుగా లేదు. ఒకప్పుడు కేవలం మన సౌత్ కి మాత్రమే పరిమితమైన మన హీరోలు ఇప్పుడు గ్లోబల్ లెవల్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. కేవలం సినిమాల కలెక్షన్లు మాత్రమే కాదు వారి లైఫ్ స్టైల్ అలాగే పర్సనల్ ఇంట్రెస్టులు కూడా ఇంటర్నేషనల్ లెవల్ లో అందరినీ ఆకర్షిస్తున్నాయి. 2026 మొదట్లోనే మెగా పవర్ స్టార్ అలాంటి ఒక క్రేజీ అచీవ్…

Read Full News

ఈసారి సంక్రాంతి మొత్తం మనోళ్లదే..! తమిళ సినిమాలకు నో ఎంట్రీ

2026 సంక్రాంతి కోసం తెలుగు ప్రేక్షకులు గత ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ప్రతి సారి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సంక్రాంతికి పెద్ద సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు భారీగా రావడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా బ్యాక్ టు బ్యాక్ ఏకంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గత నెల వరకు ఈ ఐదు సినిమాల్లో కనీసం ఒకటి రెండు అయినా వాయిదా పడే అవకాశాలు…

Read Full News

ఆ సంక్రాంతి సినిమాలో ఫరియా అబ్దుల్లా ఫన్ క్యామియో.. చిన్న రోల్ కానీ పెద్ద హైలైట్!

నటి ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకులకు ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఆమె టైమింగ్, కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత ఫరియాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘జాతిరత్నాలు’ తర్వాత ఫరియాకు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అలరి నరేష్‌తో కలిసి నటించిన సినిమాలు సహా కొన్ని ప్రాజెక్టులు ఆమె…

Read Full News

సారా అర్జున్ రేర్ ఫీట్.. IMDbలో నెం.1, విజయ్–ప్రభాస్‌లను దాటి టాప్‌లో!

సారా అర్జున్ రేర్ ఫీట్.. దళపతి విజ‌య్, ప్ర‌భాస్ ను దాటి మ‌రీ మొద‌టి ప్లేస్ లో!కొన్ని సినిమాలు కొంత‌మంది న‌టీన‌టుల‌ను ఎక్క‌డికో తీసుకెళ్తాయి. అప్ప‌టివ‌ర‌కు ఉన్న క్రేజ్, మార్కెట్ ను తాము న‌టించిన కొన్ని సినిమాలు విప‌రీతంగా పెంచుతాయి. అలా ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు ఎంతో మంది న‌టీన‌టుల‌కు మంచి పేరు తీసుకురాగా, రీసెంట్ గా వ‌చ్చిన బాలీవుడ్ సినిమా దురంధ‌ర్ అందులో న‌టించిన అంద‌రికీ పెద్ద పేరుని తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద దురంధ‌ర్ క‌లెక్ష‌న్ల…

Read Full News