Headlines

క్లాస్ టైటిల్‌తో మసాలా ట్రీట్..? సంక్రాంతికి రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ మహరాజ్ రవితేజ ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వస్తున్నారు. లాస్ట్ ఇయర్ మాస్ జాతర తో నిరాశపరిచిన రవితేజ భర్త మహాశయులకు సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు. రవితేజ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. సంక్రాంతికి పర్ఫెక్ట్…

Read Full News

సచిన్ ఇంట పెళ్లి బాజాలు! అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్‌

స‌చిన్ ఇంట పెళ్లి బాజాలు.. అర్జున్ టెండూల్క‌ర్ పెళ్లి డేట్ ఫిక్స్‌!భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు, వ్యాపారవేత్త అయిన సానియా చందోక్‌ను ఆయన వివాహం చేసుకోనున్నాడు. కొంతకాలంగా వీరి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నప్పటికీ, తాజాగా వివాహ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో వీరి వివాహ వేడుక జరగనుంది. తాజాగా…

Read Full News

సంక్రాంతి వేళ బస్ చార్జీల మోత..! నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్

సంక్రాంతి వేళ బస్ చార్జీల మోత.. సామాన్యుడికి పండగ ప్రయాణం భారంగా మారిందా? సంక్రాంతి పండగ వచ్చిందంటే సొంత ఊళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఈసారి ఆ ఆనందాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పూర్తిగా మింగేశాయన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పండగ సీజన్‌ను అవకాశంగా మార్చుకున్న ప్రైవేట్ ట్రావెల్స్.. బస్ టికెట్ చార్జీలను మూడు, నాలుగు రెట్లు కాదు.. కొన్ని రూట్లలో ఐదు రెట్లు వరకు పెంచేశాయి….

Read Full News

ప్రభాస్ గౌరవమే వేరు.. బాలీవుడ్‌లో ఫ్యామిలీ విలువలు చచ్చిపోయాయి: జరీనా వాహబ్

ప్రభాస్ గౌరవమే వేరు.. బీటౌన్ లో అది చచ్చిపోయింది: బాలీవుడ్ సీనియర్ నటిబాలీవుడ్ కు చెందిన అనేక మంది నటీనటులు టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలుగు ఇండస్ట్రీ తీరును కొనియాడుతుంటారు. కలిసి పనిచేసిన క్యాస్టింగ్ కోసం మాట్లాడుతుంటారు. ఇప్పుడు బీటౌన్ సీనియర్ నటి జరీనా వాహబ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో కొన్నేళ్లుగా రాణిస్తున్న జరీనా వాహబ్.. తనకంటూ…

Read Full News

అతనితో విజయ్–రష్మిక! రోమ్ వెకేషన్ ఫోటోలే సాక్ష్యాలా?

విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న.. గత కొన్ని రోజులగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం.. రోమ్ వెళ్లిన ఈ జంట ట్రిప్‌నే ఇప్పుడు అభిమానులు ఎక్కువగా గమనిస్తున్నారు. రోమ్ నుంచి వారు షేర్ చేసిన ఫోటోలు.. చూసి నెటిజన్లు తెగ ఆనంద పడిపోతున్నారు. విజయ.. రష్మిక కలిసి ఒకే ఫోటోలో కనిపించకపోయినా, వేరువేరుగా షేర్ చేసిన…

Read Full News

జై హనుమాన్‌ను పక్కన పెట్టిన రిషబ్ శెట్టి? శివాజీ కథతో ప్లాన్స్ మారాయా!

జై హనుమాన్ ని పక్కన పెట్టిన రిషబ్ శెట్టి..?రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బిజీగా ఉన్న స్టార్. కాంతారా రెండు సినిమాలతో ఆయన చేసిన హంగామా తెలిసిందే. యాక్టింగ్, డైరెక్షన్ రెండు చేస్తూ ఈ రేంజ్ ఇంపాక్ట్ చూపించడం అనేది ఒక గొప్ప విషయం. అందులో తన సత్తా చాటాడు రిషబ్ శెట్టి. కాంతారా తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టితో తెలుగు మేకర్స్ భారీ సినిమాలు చేస్తున్నారు….

Read Full News

అల్లు–అట్లీ సినిమాలో టైగర్ ష్రాఫ్ ఎంట్రీ? లాభమే కానీ లోకల్ రిస్క్ ఉందా!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న ఆ భారీ ప్రాజెక్ట్ గురించి రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తోంది. ఇప్పటికే దీపికా పదుకొణె ఫిక్స్ కాగా, మరోవైపు జాన్వీ కపూర్, మృణాల్ వంటి స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఇండియన్ స్క్రీన్ మీద ఇద్దరు బిగ్గెస్ట్ డ్యాన్స్ అండ్ యాక్షన్…

Read Full News

నందమూరి నెక్స్ట్ జనరేషన్ రెడీనా..? మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై కొత్త ఊహాగానాలు

నందమూరి కుటుంబం నుంచి మరో తరం వెండితెరకు పరిచయం కానుందా..? నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై టాలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై అనేక ఊహాగానాలు వినిపించినప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయినా నందమూరి అభిమానులు మాత్రం ఆయనను తెరపై చూడాలనే ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలకృష్ణ కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సరైన…

Read Full News

కవిత స్థానంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి.. కాంగ్రెస్‌లో కదలికలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఆమోదించారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం అధికారికంగా ఖాళీ అయ్యింది. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేశారు….

Read Full News

హైకోర్టుకు చేరిన సంక్రాంతి బిగ్గీస్.. కారణమేంటంటే..?

సంక్రాంతి 2026 సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు పోటీ పడనున్నాయి. ఈ పండుగ సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రాలు తెలంగాణ హైకోర్టు వరకు చేరడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ…

Read Full News