తెలంగాణకు రూ.13 లక్షల కోట్ల నిధులు ఇచ్చాం.. ఓట్ల తొలగింపుపై ఆందోళన ఎందుకు? కాంగ్రెస్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ పునర్విభజన చట్టంలోని హామీల అమలు నుంచి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వరకు.. నిరుద్యోగ సమస్య నుంచి ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు వివాదం వరకు.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పలు అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఒకవైపు కేంద్రం తెలంగాణకు భారీగా నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతుండగా, మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల అమలుపై కాంగ్రెస్ ప్రశ్నలు సంధిస్తోంది….

