ఒక్క బటన్‌తో 174 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్.. Flydubai విమానంలో ఏం జరిగింది?
విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పైలట్ల మధ్య ఘర్షణ.. కెప్టెన్‌పై కో-పైలట్ దాడి.. నియంత్రణ కోల్పోయిన విమానం వేగంగా కిందకు దిగడం.. ఇలాంటి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా వ్యవహరించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్, ప్రయాణికులు, ఆఫ్-డ్యూటీ పైలట్ల సమిష్టి ప్రయత్నంతో పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న Flydubai విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 30 వేల అడుగుల ఎత్తులో ఏం జరిగింది? 2026…

