తెలంగాణ టెండర్లలో రూ.1,000 కోట్ల నష్టం? రీ-టెండరింగ్‌కు కాంట్రాక్టర్ల డిమాండ్!

రేడియల్ రోడ్ టెండర్లపై అనుమానాలు.. రూ.20 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌.. సీరియల్‌ టోకెన్‌ ప్రకారం చెల్లింపులు జరగడం లేదని ఆరోపణలు.. టెండర్లు రద్దు చేసి మళ్లీ పిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలంగాణలో ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, రేడియల్‌ రోడ్ల నిర్మాణ పనుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టెండర్లలో పోటీకి ఇతర సంస్థలకు అవకాశం కల్పించలేదని, అర్హతల పరిశీలనలో నిబంధనలను మార్చి కాంట్రాక్టులు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు దాదాపు…

Read Full News