మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

తెలంగాణలో అత్యంత విలువైన భూముల వివాదానికి తెరపడింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ పరిధిలోని 550 ఎకరాల 39 గుంటల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ భూములపై హక్కులు కోరుతూ బండారి రామచంద్ర సహా పలువురు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు, సహకార సంఘాలు దాఖలు చేసిన సివిల్ అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాదాపు 23 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి ఈ తీర్పుతో ముగింపు లభించింది. ఈ భూముల విలువ…

Read Full News