మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితం.. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ కీలక వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ బీజేపీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా 12న్నరేళ్లు, దేశ ప్రధానమంత్రిగా 12న్నరేళ్లు ప్రజలకు సేవలందించారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీకి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు, దానిని మీడియాకు వెల్లడించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి రూ.13 లక్షల కోట్లు కేటాయించామన్న బీజేపీ 2014కు ముందు దేశంలో అనేక అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చోటుచేసుకున్నాయని బీజేపీ నేత విమర్శించారు. యువతలో…

