పంజాగుట్ట సీఐపై ఫిర్యాదు… సెలబ్రిటీ కేసులో పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాదాస్పద కేసులో పంజాగుట్ట సీఐ రామకృష్ణపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఆయన ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బాధితులు మరియు న్యాయవాదులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సైబరాబాద్ మరియు హైదరాబాద్ కమిషనరేట్‌లకు కూడా కంప్లైంట్లు ఇవ్వగా, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కేసులో భాగంగా ఒక కుట్ర జరిగిందని ఆరోపిస్తూ, సంబంధిత…

