ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు.. రైతులు ఇప్పటికైనా మారాలి: బీజేపీ నేత

ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, రైతులు రసాయన వ్యవసాయం నుంచి సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ నేత పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం వల్ల తక్షణ లాభాలు కనిపించకపోయినా, దీర్ఘకాలంలో రైతుల ఆదాయం పెరగడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. భూములు అధిక రసాయన ఎరువుల వినియోగంతో తమ సహజసిద్ధమైన శక్తిని కోల్పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయానికి మారిన వెంటనే…

Read More

ప్రయాస్ కాదు శ్రేయస్: బాధ్యతాయుత బడ్జెట్‌తో వికసిత్ భారత్ దిశగా అడుగులు

శ్రేయస్ vs ప్రయాస్ – బాధ్యతాయుత బడ్జెట్ దృష్టికోణం మన వేదాల్లో చెప్పినట్టుగా ప్రయాస్ కాదు, శ్రేయస్ ముఖ్యము.ప్రయాస్ అంటే – ఇప్పుడే కనిపించే సంతోషం, తాత్కాలిక లాభం.శ్రేయస్ అంటే – బాధ్యతతో నిర్ణయాలు తీసుకుని, ఇప్పుడు కూడా లాభం ఉండేలా, భవిష్యత్తులో దేశం బలపడేలా చేసే విధానం. ఈ బడ్జెట్ అదే శ్రేయస్ దృష్టితో వచ్చింది. ఇది ఫ్రీబీలు పంచే బడ్జెట్ కాదు.ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, ఆర్థిక క్రమశిక్షణతో ప్రజలకు నిజమైన లాభం చేసే బడ్జెట్. బడ్జెట్‌కి…

Read More