కేటీఆర్‌కు రమ్యారావు సంచలన ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై ఆరోపణలు, 22A భూములపై NHRC ఆదేశాలు

తెలంగాణ రాజకీయాల్లో భూములు, ఆస్తులు, పార్టీ ఫిరాయింపులు, 22A నిషేధిత భూముల అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన రమ్యారావు.. తమ కుటుంబానికి సంబంధించిన వారసత్వ ఆస్తులపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో సంతోష్ రావు ఆస్తులపై పలు సంచలన ఆరోపణలు చేశారు. అయితే…

Read Full News