దానం నాగేందర్‌కు టికెట్ కష్టమేనా? ఖైరతాబాద్ బైపోల్‌పై కాంగ్రెస్‌లో కొత్త చర్చ!
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తనకు పోరాటం కొత్త కాదని, మళ్లీ గెలిచి వస్తాననే నమ్మకం ఉందని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు సమాచారం. అయితే అసలు ప్రశ్న…

