మోదీ బర్త్‌డే సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’.. ట్రాఫిక్ రూల్స్‌పై బీజేపీ అవగాహన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు **‘సేవా సంకల్ప్ అభియాన్’**లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని మేట్టుగూడలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ OBC మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు…

