నిరుద్యోగుల తరపున MLC బరిలో అశోక్ సర్.. 2 లక్షల మందిని కలవడమే లక్ష్యం!

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తూ, నిరాహార దీక్షలతో ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించిన అశోక్ సర్ మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన.. ఈసారి మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై తన పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో…

Read Full News

నిరుద్యోగుల కోసం 18 కేసులు.. రెండుసార్లు జైలు! MLC ఎన్నికల్లో గెలుపుపై అశోక్ సార్ ధీమా

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితిపై రాజకీయ చర్చ వేడెక్కుతోంది. ఈ క్రమంలో నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నానని చెబుతున్న అశోక్ సార్, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కేవలం ఎనిమిది రోజులే ప్రచారానికి సమయం ఉన్నప్పటికీ వేలాది మంది పట్టభద్రుల మద్దతు పొందానని, ఈసారి ఐదున్నర నుంచి ఆరు నెలల సమయం…

Read Full News