బార్లు బంద్.. ప్రివిలేజ్ ఫీ పెంపుపై యజమానుల ఆగ్రహం | ఎక్సైజ్ కమిషనరేట్ ముట్టడికి పిలుపు

తెలంగాణలో బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారుల ఆందోళనకు తెరలేచింది. లైసెన్స్ ప్రివిలేజ్ ఫీ విధానంలో మార్పులు, అదనపు ఆర్థిక భారం పెరగడాన్ని వ్యతిరేకిస్తూ బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సంఘం రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలో భాగంగా బార్లు మూసివేసి, ఎక్సైజ్ కమిషనరేట్‌ను ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. తాజా రిపోర్టింగ్ ప్రకారం తెలంగాణలో దాదాపు 1,700 రిజిస్టర్డ్ బార్లు, రెస్టారెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రివిలేజ్ ఫీ విధానాన్ని మార్చే ప్రతిపాదనపై అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం…

Read Full News