ఓటర్ జాబితా సవరణకు గడువు పెంపు.. ఆగస్టు 10 వరకు అవకాశం, హైదరాబాద్‌లో ఓటర్ల సంఖ్య తగ్గే సంకేతాలు
ఓటర్ జాబితా సవరణకు గడువు పెంపు.. ఆగస్టు 10 వరకు అవకాశం, హైదరాబాద్‌లో ఓటర్ల సంఖ్య తగ్గే సంకేతాలు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ముందుగా నిర్ణయించిన ఆగస్టు 3 గడువును ఆగస్టు 10, 2026 వరకు పెంచింది. పట్టణ ప్రాంతాల్లో ఫారాల సమర్పణ నెమ్మదిగా సాగుతుండటం, రాజకీయ పార్టీలు మరియు రాష్ట్ర ఎన్నికల అధికారుల విజ్ఞప్తిని…

