లంచాలపై రిపోర్ట్‌కు AI వెబ్‌సైట్.. అధికారులు, నేతల్లో ఎందుకు కలవరం?

లంచం అడిగారా? ఇక అనామకంగా రిపోర్ట్ చేయొచ్చు!ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల డిమాండ్లు, అవినీతి అనుభవాలను ప్రజలు నమోదు చేసుకునేలా ఓ భారతీయ విద్యార్థి రూపొందించిన కొత్త వెబ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. AI సాయంతో అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రజలు తమకు ఎదురైన అవినీతి అనుభవాలను అనామకంగా రిపోర్ట్ చేసే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఢిల్లీకి చెందిన బీటెక్ విద్యార్థి ఆర్యన్ నిషాద్ AI కోడింగ్ సాయంతో “Bribes FYI” పేరుతో ఈ క్రౌడ్‌సోర్స్…

Read Full News