NRI ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి ఎందుకు? BRS నేత కీలక వ్యాఖ్యలు
NRI ఉద్యోగం.. మంచి కెరీర్.. సౌకర్యవంతమైన జీవితం. ఇవన్నీ వదిలి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? రాజకీయాలు అంటేనే బురద.. విమర్శలు, అవమానాలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి రావడానికి కారణమేంటి? ఈ ప్రశ్నకు సమాధానంగా ఓ BRS నేత తన రాజకీయ ప్రయాణం, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం, Gen Z ఆకాంక్షలు, KTR నాయకత్వం, రాజకీయాల్లో డబ్బు–కులం–మసిల్ పవర్ ప్రభావం వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామీణ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి…

