దసరా బాదుడు మొదలు! RTC స్పెషల్ బస్సులకు 50% ఛార్జీలు.. సామాన్యుడికి షాక్

దసరా పండగ అంటే సొంతూరికి వెళ్లే సందడి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం ఉంటున్న వేలాది కుటుంబాలు పండగకు తమ ఊర్లకు బయలుదేరుతుంటారు. దీంతో దసరా సమయంలో బస్సులు, రైళ్లు, ప్రైవేట్ ట్రావెల్స్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇదే సమయంలో ప్రత్యేక బస్సులకు 50…

Read Full News

సంక్రాంతి వేళ బస్ చార్జీల మోత..! నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్

సంక్రాంతి వేళ బస్ చార్జీల మోత.. సామాన్యుడికి పండగ ప్రయాణం భారంగా మారిందా? సంక్రాంతి పండగ వచ్చిందంటే సొంత ఊళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఈసారి ఆ ఆనందాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పూర్తిగా మింగేశాయన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పండగ సీజన్‌ను అవకాశంగా మార్చుకున్న ప్రైవేట్ ట్రావెల్స్.. బస్ టికెట్ చార్జీలను మూడు, నాలుగు రెట్లు కాదు.. కొన్ని రూట్లలో ఐదు రెట్లు వరకు పెంచేశాయి….

Read Full News