తెలంగాణ ఖజానాపై అప్పుల భారం.. ఆదాయం 32 శాతం, అప్పు 58 శాతం!
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కీలక చర్చ మొదలైంది. రాష్ట్రానికి వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చులు, తీసుకున్న అప్పులు, చెల్లించిన వడ్డీలు, పెన్షన్ వ్యయం, అభివృద్ధి పనుల కోసం చేసిన మూలధన వ్యయం వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆగస్టు 2026 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే.. వార్షిక ఆదాయ లక్ష్యంలో ఐదు నెలల్లో 32 శాతం మాత్రమే రాగా, వార్షిక నికర రుణ అంచనాలో 58 శాతానికి పైగా ఇప్పటికే సమీకరించినట్లు లెక్కలు సూచిస్తున్నాయి….

