సింగరేణిలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందా? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.. సీఎం రేవంత్‌కు సవాల్!
నర్సంపేట: సింగరేణి బొగ్గు ఉత్పత్తి, టెండర్లు, కమీషన్ల వ్యవహారం, విద్యుత్ కొనుగోళ్లపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. సింగరేణిలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎం తనకు లేఖ రాయాలని, విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పారని ప్రస్తావిస్తూ.. సింగరేణి టెండర్లతో పాటు సోలార్ విద్యుత్ వ్యవహారంపైనా ఆధారాలతో వివరాలు బయటపెడతానని ప్రకటించారు. నర్సంపేటలో…

