భట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు?.. ఢిల్లీకి చేరిన నైనీ బొగ్గు వివాదం

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నైనీ బొగ్గు గని వివాదం ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరిందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. సమాచారం ప్రకారం నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారంలో తలెత్తిన వివాదానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కే ప్రధాన కారణమని…

Read More

నైనీ బొగ్గు టెండర్లు ఢిల్లీకి: కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరిన సూట్‌కేసుల పంచాయతీ?

తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వరకు చేరడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైనీ బొగ్గు బావుల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, స్థానిక కాంగ్రెస్ నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం హస్తిన దాకా వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ కేసీ వేణుగోపాల్‌తో భేటీ కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ సంస్థాగత నియమకాలు, మున్సిపల్…

Read More