మీనాక్షి తర్వాత కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ ఎవరు? రేసులో కీలక నేతలు

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కీలక మార్పుపై చర్చ మొదలైంది. ఇప్పటివరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా పనిచేసిన మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లనున్న నేపథ్యంలో.. ఆమె స్థానంలో కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీనాక్షి నటరాజన్ లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఉన్నత చదువుల కోసం సుమారు 10 నెలల పాటు అక్కడ ఉండనున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్…

Read Full News