ఓఆర్ఆర్ లోపల పేదలకు ఇంద్రమ్మ ఇళ్లు… 28 వేల మందికి ఇల్లు పత్రాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పూర్తి వేగవంతం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో నివసించే పేదలకు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కోర్ అర్బన్ ప్రాంతాల్లో స్థలం ఉన్న లబ్దిదారులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా పరిధిలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నారు. కోర్ అర్బన్ గృహ విధానంపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్,…

