ఇందిరమ్మ టవర్స్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. రిజెక్ట్ అయితే ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకోండి!
తెలంగాణలో ఇందిరమ్మ టవర్స్ గృహ పథకానికి దరఖాస్తు చేసుకుని, తమ అప్లికేషన్లు తిరస్కరణకు గురైనవారికి కీలక అవకాశం కల్పించినట్లు సమాచారం. దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోవడంతో పాటు, తిరస్కరణపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను ఆన్లైన్లో సమర్పించేందుకు హౌసింగ్ బోర్డు అవకాశం కల్పించింది. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ ఈ విషయాన్ని ప్రకటించినట్లు అందిన సమాచారం పేర్కొంటోంది. బోర్డు CUR పోర్టల్ ద్వారా దరఖాస్తుల వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. అప్లికేషన్ రిజెక్ట్…

