ఉద్యోగులకు 3 డీఏలు.. దసరాకు 2, ఆ తర్వాత మరోటి! PRCపై కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం రెండు దఫాలుగా జరిపిన చర్చల్లో మూడు డీఏలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాల వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. దసరా నాటికి రెండు డీఏలను దఫాలుగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు, ఆ తర్వాత మరో డీఏను కూడా ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై తుది అధికారిక ఉత్తర్వులు, చెల్లింపుల తేదీలు మరియు…

Read Full News